అశోక్‌గజపతిరాజు అక్రమాలపై విచారణ జరిపిస్తాం

అశోక్‌గజపతిరాజు అక్రమాలపై విచారణ జరిపిస్తాం

అశోక్‌గజపతిరాజు గారు మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం.