దేవదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి కృషి

దేవదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి కృషి

రాష్ట్రంలోని దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై విశాఖపట్నంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొని దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది.