భూ దోపిడీదారులపై చర్యలు తప్పవు…

భూ దోపిడీదారులపై చర్యలు తప్పవు...

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయానికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూముల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి నేరస్తులను బయటపెడతాం. ఈ భూ దోపిడీ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా చర్యలు తప్పవు.