మహిళా సాధికారత, భద్రతకే తొలి ప్రాధాన్యత

మహిళా సాధికారత, భద్రతకే తొలి ప్రాధాన్యత

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు మహిళా సాధికారతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో వారి భద్రతకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. అపాయంలో ఉన్న మహిళలకు సత్వరమే రక్షణ కల్పించేందుకు ‘దిశ’ యాప్ రూపొందించారు. ఈ యాప్ లో బటన్ నొక్కగానే పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకొని రక్షణ కల్పిస్తారు.