ప్రగతి భారత్ ఫౌండేషన్ తొలి వార్షికోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని గ్రాండ్ బే హోటల్ లో…

ప్రగతి భారత్ ఫౌండేషన్ తొలి వార్షికోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని గ్రాండ్ బే హోటల్ లో...

ప్రగతి భారత్ ఫౌండేషన్ తొలి వార్షికోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని గ్రాండ్ బే హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం.వీ.వీ. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్, పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.