ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముమ్మరంగా సాగుతున్న ప్రధాని సభా ఏర్పాట్లను పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి గారు, మంత్రి అమర్నాథ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముమ్మరంగా సాగుతున్న ప్రధాని సభా ఏర్పాట్లను పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి గారు, మంత్రి అమర్నాథ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముమ్మరంగా సాగుతున్న ప్రధాని సభా ఏర్పాట్లను పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి గారు, మంత్రి అమర్నాథ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది.