తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మంటపంలో ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ బీసీ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మంటపంలో ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ బీసీ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మంటపంలో ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ బీసీ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది.