పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం సంతోషకరం

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని సన్మానించుకోవడం సంతోషకరం.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024