సుమారు 3600 మీటర్ల ఎత్తులో లేహ్ కు తూర్పున ఉన్న సుందరమైన థిక్సే ఆరామాన్ని సందర్శించడం మధురానుభూతిని కలిగించింది.

సుమారు 3600 మీటర్ల ఎత్తులో లేహ్ కు తూర్పున ఉన్న సుందరమైన థిక్సే ఆరామాన్ని సందర్శించడం మధురానుభూతిని కలిగించింది.

సుమారు 3600 మీటర్ల ఎత్తులో లేహ్ కు తూర్పున ఉన్న సుందరమైన థిక్సే ఆరామాన్ని సందర్శించడం మధురానుభూతిని కలిగించింది. టిబెటన్ బౌద్ధ శైలిలో ఇక్కడున్న స్తూపాలు, ప్రతిమలు, పెయింటింగ్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.