పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..

పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..

పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజని, మాచర్ల ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో వేర్వేరుగా భేటీ కావడం జరిగింది.