కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని…

కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని...

కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని, అవసరమైతే అందుకు ఎంపీ నిధుల నుంచి ఖర్చు చేయవచ్చని కేంద్రం తాజాగా వెసులుబాటు కల్పించింది. దీని ఆసరాగా విశాఖ జిల్లాలో వైద్య పరికరాల కొనుగోలు కోసం నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌కి సిఫార్సు చేయడం జరిగింది.