రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఈరోజు తాడేపల్లిలోని నా కార్యాలయం దగ్గర కలుసుకుని..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఈరోజు తాడేపల్లిలోని నా కార్యాలయం దగ్గర కలుసుకుని..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఈరోజు తాడేపల్లిలోని నా కార్యాలయం దగ్గర కలుసుకుని వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వారు సమర్పించిన వినతులను స్వీకరించడంతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.