ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించాను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించాను. పార్టీకి, ప్రజలకు అనేక సేవలందించిన గౌతమ్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి మరణం తీరని లోటు.