విలక్షణ నటుడు, ప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి గారు ఢిల్లీలోని నా నివాసానికి వచ్చి కలవడం సంతోషంగా ఉంది.

విలక్షణ నటుడు, ప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి గారు ఢిల్లీలోని నా నివాసానికి వచ్చి కలవడం సంతోషంగా ఉంది. తన సినిమా ‘రైతన్న’ను ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఆంధ్ర అసోసియేషన్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తున్నా.