అసెంబ్లీలో జరుగుతున్న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ శిక్షణా తరగతులను పర్యవేక్షించడం జరిగింది.

అసెంబ్లీలో జరుగుతున్న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ శిక్షణా తరగతులను పర్యవేక్షించడం జరిగింది. గడపగడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేల, నియోజకవర్గ కోఆర్డినేటర్ల సహాయకులతో ఈ సందర్భంగా ముచ్చటించడం జరిగింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమ ఉద్దేశాన్ని, ఆవశ్యకతను వివరించడం జరిగింది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024