మోత్కుపల్లి నర్సింహులు తిరుమల యాత్రకు సంఘీభావం. 

మోత్కుపల్లి నర్సింహులు తిరుమల యాత్రకు సంఘీభావం. 

మోత్కుపల్లి నర్సింహులు తిరుమల యాత్రకు సంఘీభావం.. దళిత నేత మోత్కుపల్లిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం దారుణం. టీడీపీకి మోత్కుపల్లి ఎనలేని సేవలు అందించారు.. టీడీపీ అభ్యున్నతి కోసం మోత్కుపల్లి పని చేశారు.. సొంతమామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. అవసరానికి ఉపయోగించుకుని తర్వాత వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..Recommended Posts