విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఈరోజు నన్ను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.

విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఈరోజు నన్ను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.

విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఈరోజు నన్ను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం జరిగింది. ఇలా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.