విశాఖలోని గీతం విద్యా సంస్థల అక్రమాలు, ప్రభుత్వానికి సమర్పించిన తప్పుడు సమాచారంపై…

విశాఖలోని గీతం విద్యా సంస్థల అక్రమాలు, ప్రభుత్వానికి సమర్పించిన తప్పుడు సమాచారంపై తక్షణమే విచారణ జరిపి ఆ సంస్థకు కల్పించిన డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రికి, యూజీసీ చైర్మన్ కు లేఖలు రాయడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024