నెగోషియబిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్య సభలో…

నెగోషియబిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్య సభలో...

నెగోషియబిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (సవరణ) బిల్లుపై గురువారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ, చెక్‌ జారీ చేసిన వ్యక్తి ముందుగా 20 శాతం సొమ్మును తాత్కాలిక పరిహారం కింద పిటిషనర్‌కు చెల్లించాలంటూ బిల్లులో పేర్కొనడం జరిగింది.

అయితే తాత్కాలిక పరిహారం ఎంత చెల్లించాలో నిర్ణయించే అధికారం న్యాయస్థానానికి దఖలు చేయాలని మంత్రికి సూచించడం జరిగింది. అలాగే చెక్‌ జారీ చేసిన వ్యక్తి తాత్కాలికంగా చెల్లించాల్సిన మొత్తానికి 60 రోజులు గడవు విధించడం జరిగింది. ఈ గడువును 45 రోజులకు కుదించాలని కూడా సూచించడం జరిగింది.