పలాయించిన ఆర్థిక నేరస్తుల బిల్లుపై రాజ్య సభలో బుధవారం జరిగిన చర్చలో…

పలాయించిన ఆర్థిక నేరస్తుల బిల్లుపై రాజ్య సభలో బుధవారం జరిగిన చర్చలో...

పలాయించిన ఆర్థిక నేరస్తుల బిల్లుపై రాజ్య సభలో బుధవారం జరిగిన చర్చలో పాల్గొంటూ…బిల్లులోని కొన్ని అస్పష్టమైన అంశాలపై దృష్టి సారించవలసిందిగా ఆర్థిక మంత్రికి సూచించడం జరిగింది. ఆర్థిక నేరస్తులకు సంబంధించిన ఆస్తులను నిరర్థక ఆస్తులుగా పరిగణించడం వలన వాటి అసలు విలువను కోల్పోతున్నాయని, అందువలన అలాంటి ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఆస్తుల పూర్తి విలువను రాబట్టడంలో విఫలమవుతున్నారు. అలాగే ఆర్థిక నేరస్తులకు సంబంధించి దేశంలో ఎన్ని కోర్టులలో కేసులు నమోదైనా వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి విచారించాలని ఆర్థిక మంత్రికి సూచించడం జరిగింది.