స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు…

స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు...

స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నదా? లేదా? చంద్రబాబు కోరిక మేరకే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందనేది పార్లమెంటులో ప్రధాని సమాధానంతో తేలిపోయింది. ఏమీ ఎరగనట్టు చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అని యూ టర్న్ తీసుకొని మాట్లాడుతున్నారు. మీ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమైంది? రాజకీయ డ్రామాలను ఇకనైనా మానుకోండి బాబూ..!


Recommended Posts