మోటర్ వాహనాల (సవరణ) బిల్లు – 2017పై సోమవారం రాజ్య సభలో…
మోటర్ వాహనాల (సవరణ) బిల్లు – 2017పై సోమవారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొనడం జరిగింది. సెలెక్ట్ కమిటీ సిఫార్సలను బిల్లులో పరిగణలోకి తీసుకోనందున బిల్లు లోపభూయిష్టంగా ఉన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చా. ఈ రూపంలో బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాను.
Recommended Posts
During the discussion on the interim budget…
07/02/2024
Expressed gratitude in Rajya Sabha during the Motion of Thanks on the President’s Address.
05/02/2024
Addressed Rajya Sabha during Zero Hour…
05/02/2024