మన ముఖ్యమంత్రి చేతిలో కత్తి – పోరాడటానికి కాదు…
మన ముఖ్యమంత్రి చేతిలో కత్తి – పోరాడటానికి కాదు…వెన్నుపోటుకే అలవాటు పడింది. నమ్మిన మామను 1995లో ఒకసారే పొడిస్తే…రాష్ట్ర ప్రజల్ని 2014 – 18 మధ్య రోజూ వెన్నుపోటు పొడుస్తున్నాడు. రేపటి బంద్‌లో పాల్గొన వద్దన్న బాబు పిలుపు తెలుగు జాతిని ఆయన ఎంత అలవోకగా వెన్నుపోట్లు పొడవగలడో చెప్పడానికి మరో ఉదాహరణ మాత్రమే!
@ncbn @TV9Telugu @SakshiNewsPaper @NtvteluguHD @abntelugutv @ETVTELUGU @Eenadu_Newspapr @YSRCParty #CBN #TDP #CBN #AP pic.twitter.com/jx58rdSr2h
— Vijayasai Reddy V (@VSReddy_MP) 23 July 2018
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024