ఎస్టీలలో విద్యావ్యాప్తి కోసం రాజ్య సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

ఎస్టీలలో విద్యావ్యాప్తి కోసం రాజ్య సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

ఎస్టీలలో విద్యావ్యాప్తి కోసం రాజ్య సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారిలో విద్యవ్యాప్తిని ప్రోత్సహించి, వారికి నైపుణ్యం మెరుగుదలకు తగిన శిక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ ట్రైబల్‌ విద్యా బోర్డు బిల్లు, 2018 పేరిట శుక్రవారం రాజ్య సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది.