విశాఖ‌లోని షీలాన‌గ‌ర్ వ‌ద్ద‌ ఈఎస్ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న జరిగి ఇన్నేళ్ళు కావస్తున్నా …

విశాఖ‌లోని షీలాన‌గ‌ర్ వ‌ద్ద‌ ఈఎస్ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న జరిగి ఇన్నేళ్ళు కావస్తున్నా ...

విశాఖ‌లోని షీలాన‌గ‌ర్ వ‌ద్ద‌ ఈఎస్ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాప‌న జరిగి ఇన్నేళ్ళు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడానికి కారణం ఏమిటో తెలపాలని గురువారం రాజ్య సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.