యాదవ సామాజికవర్గం కోసం కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆరిలోవ వద్ద కేటాయించిన స్థలాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. అలాగే ఆర్కే బీచ్ సమీపంలోని రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధితోపాటు చిన్నపాటి మ్యూజియంను నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా ముఖంగా వివరించడం జరిగింది.