ప్రగతి భారతి తరఫున మెడికల్ కిట్స్ పంపిణీ

ప్రగతి భారతి తరఫున మెడికల్ కిట్స్ పంపిణీ
కరోనా నివారణ చర్యలలో భాగంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీ జోన్-2, జోన్-4 సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల కోసం భారీ సంఖ్యలో మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజ్ల తో కూడిన మెడికల్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024