మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 12న ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరగనున్న ప్రధాని సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024