శ్రీ విశాఖ శారదా పీఠాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.

శ్రీ విశాఖ శారదా పీఠాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.

శ్రీ విశాఖ శారదా పీఠాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఆశ్రమంలోని రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి పూజ్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగింది.