సింహాచలం కొండ పరిధిలో చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు 4.15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠం అధిపతి పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ రక్షణ గోడ నిర్మాణానికి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.5 కోట్లు కేటాయించడం జరిగింది.