విశాఖలోని 53, 49 వార్డుల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి…
విశాఖలోని 53, 49 వార్డుల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ సత్యనారాయణ, జీవీఎంసీ మేయర్ వెంకట హరికుమారి, ఏసీపీ ప్రేమ్ కాజల్, విశాఖ ఉత్తర నియోజకవర్గ కోఆర్డినేటర్ కేకే రాజులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.
అనంతరం మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ మొబైల్ యాప్ పై నిర్వహించిన విస్తృత అవగాహన కార్యక్రమంలో పాల్గొని యాప్ ఆవశ్యకతను వివరించడం జరిగింది.