ఓసీ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కమ్మ, రెడ్డి, క్షత్రియ సామాజిక వర్గాల ప్రతినిధులు కె.కె.రాజు, వంశీకృష్ణ, సత్తి రాఘవరెడ్డి, బి.ఎన్. మూర్తి, బుద్ధరాజు శివాజీ తదితరులు ఈరోజు విశాఖపట్నంలో కలవడం జరిగింది. ఆయా సామాజిక వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటుపై వారు కృతజ్ఞతలు తెలియజేశారు.