విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఇటీవల శంకుస్థాపన చేసిన విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపై ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్, స్థానిక మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది.