విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై…

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై...

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది.