ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి పేదాడ రమణ కుమారి ఈరోజు విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీ అమరనాథ్ ఆధ్వర్యంలో ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.