కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని…

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని...

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని పోతినమల్లయ్య పాలెం వీధుల్లో మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస రావుతో కలసి క్రిమిసంహారక మందు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.