విశాఖ జిల్లా పరవాడలోని ఒక ఫార్మా కంపెనీలో…

విశాఖ జిల్లా పరవాడలోని ఒక ఫార్మా కంపెనీలో...

విశాఖ జిల్లా పరవాడలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అరిలోవ పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను ఈరోజు పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.