విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో శనివారం సాయంత్రం నిర్వహించిన రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్–2021 సదస్సులో పాల్గొని ప్రసంగించడం జరిగింది. పారిశ్రామికవేత్తలు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్న ఈ సదస్సులో విశాఖపట్నం అభివృద్ధిలో పరిశ్రమల ఆవశ్యకతను వివరించడం జరిగింది.