ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం 31వ వార్డు పరిధిలోని లలితా కాలనీలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటువేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది.