విశాఖపట్నం కేజిహెచ్ లో చికిత్సతో కోలుకుని …

విశాఖపట్నం కేజిహెచ్ లో చికిత్సతో కోలుకుని ...

విశాఖపట్నం కేజిహెచ్ లో చికిత్సతో కోలుకుని ఈరోజు డిశ్చార్జ్ అయిన కొందరు గ్యాస్ లీక్ బాధితులకు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం శ్రీ జగన్ గారు ప్రకటించిన విధంగా పరిహారానికి సంబంధించిన చెక్కులను  అందచేయడం జరిగింది.