విశాఖపట్నం కేజిహెచ్ లో  ఈరోజు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను…

విశాఖపట్నం కేజిహెచ్ లో  ఈరోజు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను...

విశాఖపట్నం కేజిహెచ్ లో  ఈరోజు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం శ్రీ జగన్ గారు ప్రకటించిన విధంగా పరిహారానికి సంబంధించిన చెక్కులను వారికి అందచేయడం జరిగింది.