ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి సూచన మేరకు ….

ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి సూచన  మేరకు ....

ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి సూచన మేరకు విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఫాక్టరీ పరిసరాలలోని గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు నిన్న రాత్రి వెంకటాపురంలోని ఒక ఇంట్లో ఆరు బయట నిద్రించడం జరిగింది.