విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయిబ్రహ్మణులకు, కళాకారులకు….

విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయిబ్రహ్మణులకు, కళాకారులకు....

కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయిబ్రహ్మణులకు, కళాకారులకు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె కె రాజు గారు ఆద్వర్యం లో ఆదివారం సీతమ్మదార బి.యస్.లెఔట్ లో గల విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌ! రాజ్యసభ సభ్యులు *శ్రీ వి. విజయసాయిరెడ్డి గారు* , రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు,VMRDA చైర్మన్ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు,శ్రీ.నాగేంద్ర రెడ్డి గారు,ఆడిటర్ జి.వి.గారు తదితరులు పాల్గొన్నారు.