విశాఖపట్నం కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు పాల్గొని చర్చించడం జరిగింది.
విశాఖపట్నం కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు పాల్గొని చర్చించడం జరిగింది. మత్స్యకారుల మధ్య నెలకొన్న రింగు వలల వివాదంపై కమిటీని ఏర్పాటు చేశాం. దీంతో త్వరలోనే ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024