విశాఖ మురికివాడల్లో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం

విశాఖ మురికివాడల్లో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం

విశాఖలోని 794 మురికివాడల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. అక్కడ నివాసముంటున్నవారికి త్వరలోనే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు మురికివాడల్లో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. వీటి ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి చేతుల మీదుగా జరుగుతుంది.