విశాఖపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది.