ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రుణాలు అందజేయడం జరిగింది.
ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రుణాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024