విశాఖలోని మాధవధార జీవీఎంసీ పాఠశాల వద్ద ఈరోజు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
విశాఖలోని మాధవధార జీవీఎంసీ పాఠశాల వద్ద ఈరోజు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పకవేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024