నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులు, అనాథలు, ఇతర అన్నార్థులకు నిత్యాన్నదానం ఏర్పాటు కోసం ఖాళీ భవనాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది.

నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులు, అనాథలు, ఇతర అన్నార్థులకు నిత్యాన్నదానం ఏర్పాటు కోసం ఖాళీ భవనాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు నాణ్యమైన ఆహారం అందించేలా జీవీఎంసీ అధికారులకు, హరేకృష్ణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేయడం జరిగింది.