వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళాలో రెండో రోజు అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.12.5 లక్షలు. కళ్యాణ్ అనే యువకుడు ఒమిక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో సాధించారు. అలాగే రెండో అత్యధిక వార్షిక జీతం రూ.12 లక్షలు. అభినవ్ శర్మ అనే యువకుడు పల్సెస్ గ్రూపులో సాధించారు. వీరికి నా శుభాకాంక్షలు.